1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జాతీయ అవార్డుకి పోటీపడుతున్న

IndiaGlitz [Sunday, April 13, 2014]
Comments

61వ జాతీయ అవార్డులకి రంగం సిద్ధమైంది. సమచారం ప్రకారం బరిలోకి 310 సినిమాలు నిలువగా అందులో 20 తెలుగు సినిమాలో పోటీలో ఉన్నాయి. ఇందులో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలుకాగా మరికొన్ని అసలు పేరే వినలేదే అనుకోనేవి కూడా ఉన్నాయి. గత సంవత్సరం సాంకేతికంగా రెండు అవార్డులను రాజమౌళి 'ఈగ' దక్కించుకుని సత్తా చాటింది. మే 3న జరిగే అవార్డుల కార్యక్రమంలో ఈసారి ఎన్ని అవార్డులు వస్తాయో మరి చూడాలి.

పోటీలోని సినిమాల వివరాలు

1. అద్భుతసినీ ప్రపంచం, 2. అమ్మానీకు వందనం, 3. అంతకుముందు ఆ తర్వాత, 4. అత్తారింటికి దారేది, 5. బసంతి, 6.కమలతో నా ప్రయాణం, 7. మిణుగురులు, 8. మిర్చి, 9. నా బంగారు తల్లి, 10. ఓ మల్లి, 11. ప్రణయవీధుల్లో పోరాడే ప్రిన్స్, 12. ప్రేమకథాచిత్రమ్, 13. సాహసం, 14. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, 15. శ్రీ జగద్దురు ఆదిశంకరాచార్య, 16. స్వామి వివేకానంద, 17. ది క్లూ, 18. ఉయ్యాలా జంపాలా, 19. యుగ్మలి, 20.పరంపర...Other News


రేయ్ ట్రైలర్ విడుదల

Allu Arjuns RACE GURRAM Sprinting at record speed in USA

16న అనామిక ఆడియో

సాహెబా సుబ్రమణ్యం ఫస్ట్ లుక్

రేయ్ ట్రైలర్ విడుదల

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 రేయ్ ట్రైలర్ విడుదల
 Allu Arjuns RACE GURRAM Sprinting at record speed in USA
 16న అనామిక ఆడియో
 సాహెబా సుబ్రమణ్యం ఫస్ట్ లుక్
 Theres a kick in being called Bunnys brother : Sirish
 Anjalis horror comedy film titled Geethanjali
 Kareena clarifies on her comments about Suriya
 Nagarjuna confirms multistarrer with Mahesh Babu
 War begins soon : Nani
 Nayantaras Anaamika audio on April 16th
 Arjun Kapoor about Mahesh Babu and Chiranjeevi
 Prathinidhi makers target elections ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.