1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

థమన్ స్థానంలో యువన్

IndiaGlitz [Wednesday, April 16, 2014]
Comments

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ కూడా ఇందులో జంటగా కనపడనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి థమన్ సంగీత దర్శకుడని ముందుగా అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఏమైందో ఏమో కానీ థమన్ స్థానంలో యువన్ శంకర్ రాజా సంగీతం చేయబోతున్నట్లు సమాచాచరం. గతంలో 'ఆడువారి మాటలకు అర్థాలే' వేరులే వంటి సినిమాలకు సంగీతం అందించిన యువన్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకి తొలిసారి సంగీతం అందిస్తున్నాడు. కానీ ఈవిషయంపై అధికారక ప్రకటన ఏదీ రాలేదు. ఇది వరకు చరణ్ 'నాయక్' సినిమాకి సంగీతం అందించిన థమన్ ను ఈ ప్రాజెక్ట్ నుండి ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాలేదు.




Manam last song being shot in Annapurna Studios



Other News


PVPs future depends on Pawan Kalyan

Pawan Kalyan reveals reason for not contesting

18న నాగార్జున ప్రకటన





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Similarity between Rajamouli and Shankar
 Vishakha to experiment with horror genre
 Rashmi Gautham as Suvarna in 'Guntur Talkies'
 Photo feature : Hot Shruti Haasan on the cover of FHM Magazine
 Working with Ilaiyaraaja was enriching: Shreya
 Ravi Teja congratulates 'Tiger' team
 Madhuurima to play a Tomboy
 Balakrishna to romance 'Legend' actress once again
 I'm not doing any Bollywood film: Meenakshi Seshadri
 Catherine to play Vishal's love interest
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.