1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ముస్తాబవుతున్న కార్తికేయ

IndiaGlitz [Wednesday, April 16, 2014]
Comments
View Karthikeya Movie Gallery
View Karthikeya Movie Gallery

నిఖిల్,స్వాతి జంటగా మాగ్నస్ సినీ ప్రైమ్ ప్రై.లి. బ్యానర్ పై వెంకట బొగ్గరం శ్రీనివాస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా 'కార్తికేయ'. చందు మొండేటి దర్శకుడు. ఈ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా

నిఖిల్ మాట్లాడుతూ 'కార్తికేయ ఢిపెరెంట్ మూవీ. ఇందులో దేవుడికి సంబంధించిన ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాని డిఫెరెంట్ గా ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగా మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.

చిత్రదర్శకుడు చందుమొండేటి మాట్లాడుతూ 'షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం సిజీ వర్క్ నడుస్తుంది' అన్నారు.

చిత్రనిర్మాత శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ 'మా బ్యానర్ లో తెరకెక్కుతున్న మొదటిసినిమా ఇది. అన్నిరకాల ఏమోషన్స్ ఉంటాయి. ఆడియో, సినిమాని వచ్చే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

సినిమా కథ వినగానే బాగా నచ్చింది. టెక్నికల్ గా సినిమా బాగా వచ్చిందని హీరోయిన్ స్వాతి అన్నారు. ఈ సినిమాకి కెమెరాః కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: శేఖర్ చంద్ర, నిర్మాతః శ్రీనివాస్ బొగ్గరం, రచన, దర్శకత్వం: చందుమొండేటి.

Watch 'Karthikeya' Trailers




Happy Birthday to MSNarayana





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Happy Birthday to M.S.Narayana
 Balakrishna's 'Legend' in 50 Cr club
 Balakrishna comments on Jr.NTR
 Thaman out. Yuvan in for Ram Charan's film
 Nikhil Swathis Karthikeya in CG work
 Manam last song being shot in Annapurna Studios
 PVPs future depends on Pawan Kalyan
 Pawan Kalyan reveals reason for not contesting
 18న నాగార్జున ప్రకటన
 Pawan Kalyan fires on congress in Karnataka
 I am not a soft person like CBN : Venu Madhav
 Official announcement on Nagarjunas KBC on 18th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.