1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ చేతుల మీదుగా అంజలి లోగో

IndiaGlitz [Wednesday, April 16, 2014]
Comments
View Bangaru Pawan Kalyan Launches 'Geethanjali' Logo Gallery
View Pawan Kalyan Launches 'Geethanjali' Logo Gallery

అంజలి ప్రధానపాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంట్ డ్ సినిమా 'అంజలి'. ప్రముఖ రచయిత కోనవెంకట్ ఈ సినిమాకి కథ, డైలాగులను అందించారు. ఈ సినిమా లోగో ఆవిష్కరణ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమా ద్వారా రాజ్ కిరణ్ అనే నూతన దర్శకుడు తెలుగు చిత్రసీమకి పరిచయం అవుతున్నాడు.

ఈ సందర్భంగా కోనవెంకట్ మాట్లాడుతూ హర్రర్ కామెడీ కథాంశంగా సాగే సినిమా ఇది. ఇంత వరకు ఎవరూ చేయని పాయింట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాం. అంజలి కెరీర్ లో ఒకమైల్ స్టోన్ గా ఈ సినిమా నిలుస్తుంది అన్నారు. నిర్మాత యం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. బ్రహ్మానందం, రావురమేష్, శ్రీనివాసరెడ్డి, హర్షవర్ధన్ రానే, సత్యంరాజేష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.




నా బంగారుతల్లికి జాతీయఅవార్డ్స



Other News


Pawan Kalyan launches Anjalis Geethanjali logo

"Naa Bangaru Talli" wins three national awards

50 కోట్ల క్లబ్ లో లెజెండ్





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mani Ratnam hospitalized after a cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years in jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail
 Lakshmi Manchu to return to small screen
 Shocking look of Anushka in 'Baahubali'
 Sivaji shifted to hospital
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.