1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

రీమేక్ లో రాజశేఖర్

IndiaGlitz [Thursday, April 17, 2014]
Comments
View Rajasekhar Gallery
View Rajasekhar Gallery

కెరీర్ లో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరో రాజశేఖర్ ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ 'పట్టపగలు' సినిమాలో ఓ  మంచి రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఓ తమిళ రీమేక్ సినిమాలో నటించనున్నాడట. తమిళంలో ఘనవిజయం సాధించిన 'సూదుకవుమ్' సినిమాలో ఓ రోల్ చేయనున్నాడట.

తమిళంలో విజయ్ సేతుపతి, సంచితాశెట్టి, ఆశోక్ సెల్వన్ లు ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగులో సదరు సినిమా రీమేక్ హక్కులను పివిపి బ్యానర్ సొంతం చేసుకుందట. అందులో ఒక క్యారెక్టర్ రాజశేఖర్ చేస్తుండగా మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
List of Telugu entries for National awards
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 Kalyani caught by police
 Balakrishna's 50th film completes 25 years
 Telugu choreographer dies in Nepal earthquake
 'Mosagallaku Mosagadu' audio launch details
 Allari Naresh's 'James Bond' First Look Poster
 Nani's cameo in his friend's film
 Nagarjuna enjoys it
 'Dohchay' having decent run at the US box office
 He knows the pulse of mass audiences
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.