1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బచ్చన్ ఆడియో ఆవిష్కరణ

IndiaGlitz [Thursday, April 17, 2014]
Comments
View 'Bachan' Audio Launch Gallery
View 'Bachan' Audio Launch Gallery

భీమవరం టాకీస్ తెలుగులో అందిస్తున్న మరో సినిమా 'బచ్చన్'. సుదీప్, జగపతిబాబు, భావన ప్రదానపాత్రల్లో నటిస్తున్నారు. కన్నడలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఉదయ్ కె.మెహతా సమర్పణ. శశాంక్ దర్శకుడు. వి.హరికృష్ణ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో కోడిరామకృష్ణ, హీరో శ్రీకాంత్, బి.గోపాల్, లగడపాటి శ్రీధర్, కె.వి.వి.సత్యనారాయణ, సాగర్, కాదంబరి కిరణ్ కుమార్, సాయివెంకట్, ప్రసన్నకుమార్, వి.ఎన్.ఆదిత్య, రాజ్ కందుకూరి, కె.కె.రాధామోహన్ తదితరులు పాల్గొన్నారు. బి.గోపాల్ థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

కోడిరామకృష్ణ బిగ్ సీడీని ఆవిష్కరించారు. హీరో శ్రీకాంత్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. కన్నడలో ఘనవిజయం సాధించిన ఈ సినిమా  తెలుగులో కూడా విజయాన్ని అందుకుని నిర్మాత రామసత్యనారాయణకి లాభాలు రావాలని చిత్ర యూనిట్ ను కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఆభినందించారు.

పరుల్ యాదవ్, తులిప్ జోషి, నాజర్, ఆశిష్ విద్యార్థి, బొమ్మాళి రవిశంకర్, ప్రదీప్ రావత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరాః శేఖర్ చంద్రు, పాటలుః చల్లాభాగ్యలక్ష్మి, సంగీతం: వి.హరికృష్ణ, సహనిర్మాతః టి.భరత్ కుమార్, నిర్మాతః తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శత్వం: శశాంక్.




List of Telugu entries for National awards



Other News


National award for Telugu book "Cinema Ga Cinema"

నా బంగారుతల్లికి జాతీయఅవార్డ్స

Pawan Kalyan launches Anjalis Geethanjali logo





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.