1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మే11న పవర్ ఆడియో

IndiaGlitz [Friday, April 18, 2014]
Comments
View Power Gallery
View Power Gallery

మాస్ మహారాజా రవితేజ హీరోగా రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమెటెడ్ బ్యానర్ లోతెరకెక్కుతున్న సినిమా 'పవర్'. హన్సిక, రెజీనా హీరోయిన్స్. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. కె.రవీంద్ర (బాబీ) దర్శకుడు. డాన్ శీను, మిస్టర్ ఫర్ ఫెక్ట్, బలుపు వంటి సినిమాలకు రచయితగా పనిచేసిన బాబీ ఈ సినిమాతో దర్శకుడుగా తెలుగు ఇండస్ర్టీకి పరిచయం అవుతున్నాడు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వీలైనంత తొందరగా పూర్తి చేసి సినిమాని జూన్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోను మే 11న విడుదల చేయాలనుకుంటున్నారట.
Ravi Tejas Power audio release date fixed

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Ravi Teja's 'Power' audio release date fixed
 Race Gurram USA & Canada second week schedules
 Write your own review on 'Laddu Babu'
 'Race Gurram' success meet details
 చందమామలో అమృతం సెన్సార్ పూర్తి
 I dont agree with Allu Arjun : Shruti Haasan [Interview]
 Happy Birthday to Siddharth
 Big schedule of "Govindudu Andari Vadele" from 21st
 Jagapathi Babus April Fool to release on May 10th
 Mahesh confirms his complete support to Galla Jayadev
 Sudeep Jagapathi Babus Bachchan audio released
 Supreme Court Stays High Court order on Mohan Babus Padma Shri title Case
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.