1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్

IndiaGlitz [Saturday, April 19, 2014]
Comments
View Nagarjuna's 'MEK' Launched Gallery
View Nagarjuna's 'MEK' Launch Gallery

అక్కినేని నాగార్జున తొలిసారిగా బుల్లితెరపై చేస్తున్న ప్రోగ్రామ్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. గేమ్ షో ద్వారా కంటెస్టెంట్స్ ను కోటీశ్వరులు చేయడమే ఈ గేమ్ షో ప్రధాన ఉద్దేశ్యమని నాగ్ అన్నారు. ఈ గేమ్ షో జూన్ నుండి మాటీవీలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డప్రసాద్, అల్లుఅరవింద్, సిద్దార్థ్ బసు తదితరులు పాల్గొన్నారు. ఈ గేమ్ షో ప్రోమోను నాగార్జున ఆవిష్కరించారు. అక్కినేని అమల నాగార్జునని కొన్ని ప్రశ్నలు అడిగి షోకి లుక్ తెచ్చారు. ఈ సంర్భంగా పాత్రికేయులతో..

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ  'ప్రతి మనిషికి కొన్ని కోరికలుంటాయి. వాటిని తీర్చుకోడానికి మీ ముందుకు వస్తున్నాను. విజ్జానం అనేది. మన జన్మహక్కు, ఆడేవారినే కాకుండా, చూసేవారిని కూడా ఈ ప్రోగ్రామ్ విజ్ఞానవంతులుగా మారుస్తుంది. ఈ గేమ్ షో వ్యక్తిలోనే కాన్ఫిడెన్స్ ను పెంచుతుంది. కొన్ని ఆన్సర్ తెలియకుంటే మూడు ఆప్షన్ తీసుకోవచ్చు. 

హిందీలో అమితాబ్, కన్నడలో పునీత్ రాజ్ కుమార్, మలయాళంలో సురేష్ గోపిగారు ఈ ప్రోగ్రామ్ ను చేశారు. ఇప్పటి వరకు 85 దేశాల్లో చేసిన ఈ ప్రోగ్రామ్ విజయవంతమైంది. నేను చేయాల్సిందంతా నా కంటెస్టెంట్ తో ఓపెన్ గా మాట్లాడడమే. క్వశ్చన్ లాక్ అయ్యేవరకు నాకు కూడా ఆన్సర్ తెలిసే అవకాశం ఉండదు. 99 శాతం సాధారణ ప్రజలకి అవకాశం ఉంటుంది.Other News


Anjalis Geethanjali first look launched

Telugu industry is very disorganised : Allu Aravind

Nagarjunas Meelo Evaru Koteeswarudu " launched grandly

Ravi Tejas Power audio release date fixed

Anjalis Geethanjali first look launched

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Anjalis Geethanjali first look launched
 Telugu industry is very disorganised : Allu Aravind
 Nagarjunas Meelo Evaru Koteeswarudu " launched grandly
 Ravi Tejas Power audio release date fixed
 Race Gurram USA & Canada second week schedules
 Write your own review on Laddu Babu
 Race Gurram success meet details
 చందమామలో అమృతం సెన్సార్ పూర్తి
 I dont agree with Allu Arjun : Shruti Haasan [Interview]
 Happy Birthday to Siddharth
 Big schedule of "Govindudu Andari Vadele" from 21st
 Jagapathi Babus April Fool to release on May 10th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.