1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పాటలు మినహా నవాబ్ బాషా పూర్తి

IndiaGlitz [Saturday, April 19, 2014]
Comments
View Nawab Basha Press Meet Gallery
View Nawab Basha Press Meet Gallery

ఎమ్మెస్ నారాయణ ప్రధానపాత్రలో బి.రాజేష్ పుత్ర దర్శకనిర్మాణంలో డిక్కి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా 'నవాబ్ బాషా'. రాహుల్, వరుణ్, జూనియర్ నగ్మా నటీనటులుగా చేస్తున్న ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన పాత్రికేయుల సమావేశంలో..

ఎమ్మెస్ నారాయణ మాట్లాడుతూ 'దర్శకడు మొదటి చిత్రమైనప్పటికి అనుకున్న టైమ్ లో సినిమాని పూర్తి చేశారు. ఈ సినిమాలో నటీనటులు, టెక్నిషియన్స్ కి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి' అని తెలిపారు.

దర్శకనిర్మాత రాజేష్ పుత్ర మాట్లాడుతూ 'నవాబుగా ఉన్న వ్యక్తి బీదరికంలో పడినప్పటికీ ఇతరులకు ఎలా సహకరించాడు అనే కథాంశంతో సినిమా తెరకెక్కుతుంది. సంగీతం, కెమెరా వర్క్ సినిమాకి ప్లస్ అవుతాయి. త్వరలో ఆడియో, సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాహుల్, వరుణ్, జూనియర్ నగ్మా తదితరులు పాల్గొన్నారు. శాంతిస్వరూప్, జెన్నీ, విజయ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: బోలే-సునీల్ పుత్ర, కెమెరాః శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత, దర్వకత్వం: రాజేష్ పుత్ర




Definitely a comeback film for Brahmanandam





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Definitely a comeback film for Brahmanandam
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Nagarjuna's witty answers to Amala's questions
 'మనం'లో ఎఎన్నార్ సాంగ్
 Anjalis Geethanjali first look launched
 Telugu industry is very disorganised : Allu Aravind
 Nagarjunas Meelo Evaru Koteeswarudu " launched grandly
 Ravi Tejas Power audio release date fixed
 Race Gurram USA & Canada second week schedules
 Write your own review on Laddu Babu
 Race Gurram success meet details
 చందమామలో అమృతం సెన్సార్ పూర్తి
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.