1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రానా కొత్త ప్రయత్నం

IndiaGlitz [Monday, April 21, 2014]
Comments
View Rana Gallery
View Rana Gallery

యువ హీరో రానా, విన్నూతన దర్శకుడు రవిబాబుతో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రానా 'యువత' ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో చుట్టాల వారబ్బాయి చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా కాకుండా ఇప్పుడు రానా మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్ట.

ఈ సినిమాని విన్నూతన దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం 'లడ్డూబాబు' సినిమా ఫలితంతో నిరాశపడ్డ రవిబాబు మరి రానాతో కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కిస్తాడా లేక హర్రర్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తాడా అని తెలియాలంటే మరి కొంత కాలం వేచిచూడక తప్పదు.Other News


Rajinikanth praises Kamal Haasan

Rajinikanths Vikramasimha 3D trailer launch event details

Reason for Tamannaah losing many big films

TFDA decides to ban Prakash Raj

Download the Free IndiaGlitz app


Rajinikanth praises Kamal HaasanMore News


Baahubali shoot to resume tomorrow

గీతాంజలి ఫస్ట్ లుక్ లాంఛ్

MSNarayana as "Nawab Basha"

Definitely a comeback film for Brahmanandam

Nara Rohiths Rowdy Fellow audio on May 25th

Nagarjunas witty answers to Amalas questions

మనంలో ఎఎన్నార్ సాంగ్

Anjalis Geethanjali first look launched

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Rajinikanth praises Kamal Haasan
 Rajinikanths Vikramasimha 3D trailer launch event details
 Reason for Tamannaah losing many big films
 TFDA decides to ban Prakash Raj
 Baahubali shoot to resume tomorrow
 గీతాంజలి ఫస్ట్ లుక్ లాంఛ్
 MSNarayana as "Nawab Basha"
 Definitely a comeback film for Brahmanandam
 Nara Rohiths Rowdy Fellow audio on May 25th
 Nagarjunas witty answers to Amalas questions
 మనంలో ఎఎన్నార్ సాంగ్
 Anjalis Geethanjali first look launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.