1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జూన్ లో గబ్బర్ సింగ్2

IndiaGlitz [Monday, April 21, 2014]
Comments
View Pawan Kalyan Gallery
View Pawan Kalyan Gallery

ప్రస్తుతం ఎన్నికల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల ముగియగానే తన సినిమాలతో బిజీగా మారనున్నాడు. అందులో ఒకటి 'రచ్చ' ఫేమ్ సంపత్ నంది దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్2', సినిమా కాగా రెండవది 'తడాఖా' ఫేమ్ డాలీ దర్శకత్వంలో ఓ మైగాడ్ రీమేక్ చేయనున్నాడట.

తాజా సమచారం ప్రకారం 'గబ్బర్ సింగ్2' జూన్ మొదటి వారంలో సెట్స్ లోకి వెళ్లనుందట. ఈ సినిమా ప్రారంభం అయిన తర్వాతనే ఓ మైగాడ్ రీమేక్ లో నటించనున్నాడట.'గబ్బర్ సింగ్ 2' సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. నార్త్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో శరత్ మరార్ ఈ సినిమాని నిర్మించనున్నారు.



Other News


తీయని కలవో ఆడియో లాంఛ్

NTR Puri Bandla Ganesh film titled Kummutha ?

Radhika Apte for Pawan Kalyan Venkatesh film ?

Jagapathi Babu to act as Mahesh Babus father

తీయని కలవో ఆడియో లాంఛ్





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 తీయని కలవో ఆడియో లాంఛ్
 NTR Puri Bandla Ganesh film titled Kummutha ?
 Radhika Apte for Pawan Kalyan Venkatesh film ?
 Jagapathi Babu to act as Mahesh Babus father
 Kotha Janta release date confirmed
 Rajinikanth praises Kamal Haasan
 Rajinikanths Vikramasimha 3D trailer launch event details
 Reason for Tamannaah losing many big films
 TFDA decides to ban Prakash Raj
 Baahubali shoot to resume tomorrow
 గీతాంజలి ఫస్ట్ లుక్ లాంఛ్
 MSNarayana as "Nawab Basha"
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.