1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మహేష్ నాన్నగా జగపతి

IndiaGlitz [Monday, April 21, 2014]
Comments
View Mahesh Babu Gallery
View Mahesh Babu Gallery

సూపర్ స్టార్ మహేష్ హీరోగా మైత్రీ మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసింది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది. 'మిర్చి' ఫేమ్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో జగపతిబాబు ఓ కీలకపాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర గురించి కొన్ని వివరాలు తెలిశాయి. వివరాలు ప్రకారం మహేష్ నాన్నగా జగపతిబాబు నటిస్తున్నారని సమాచారం. టాలీవుడ్ కలల రాజకుమారుడి మహేష్ తో కలిసి నటించడానికి ఆసక్తిగా ఎదరుచూస్తున్నట్లు జగపతిబాబు పెర్కొన్నారు.Sahasam writer to direct Gopichand

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Sahasam' writer to direct Gopichand
 'తీయని కలవో' ఆడియో లాంఛ్
 NTR - Puri - Bandla Ganesh film titled 'Kummutha' ?
 Radhika Apte for Pawan Kalyan - Venkatesh film ?
 Jagapathi Babu to act as Mahesh Babus father
 Kotha Janta release date confirmed
 Rajinikanth praises Kamal Haasan
 Rajinikanths Vikramasimha 3D trailer launch event details
 Reason for Tamannaah losing many big films
 TFDA decides to ban Prakash Raj
 Baahubali shoot to resume tomorrow
 గీతాంజలి ఫస్ట్ లుక్ లాంఛ్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.