1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

దర్శకుడిగా మారుతున్న రచయిత

IndiaGlitz [Monday, April 21, 2014]
Comments
View Gopichand Gallery
View Gopichand Gallery

హీరో గోపిచంద్ గత హిట్ సినిమా 'సాహసం' రచయిత రాధాకృష్ణ ప్రస్తుతం దర్శకుడిగా మారుతున్నాడు. ఇప్పుడున్న ట్రెండ్ లో చాలా మంది రచయితలు దర్శకుల అవతారం ఎత్తుతున్నారు. ఆ లిస్టులో ఇప్పుడు రాధాకృష్ణ చేరారు. త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నాడు. గోపిచంద్ కోసం ఒక మంచి కథను తయారుచేసుకుని తనకి వినిపించాడట.

కథ బాగా నచ్చడంతో గోపిచంద్ కూడా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం స్ర్కిప్ట్ పనిలో బిజీగా ఉన్న రాధాకృష్ణ, ఈసినిమా ఈ సంవత్సరం చివర్లో ప్రారంభం కానుందట.  ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో గోపిచంద్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.




కుమ్ముతా అంటున్న ఎన్టీఆర్





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'కుమ్ముతా' అంటున్న ఎన్టీఆర్
 'Sahasam' writer to direct Gopichand
 'తీయని కలవో' ఆడియో లాంఛ్
 NTR - Puri - Bandla Ganesh film titled 'Kummutha' ?
 Radhika Apte for Pawan Kalyan Venkatesh film ?
 Jagapathi Babu to act as Mahesh Babus father
 Kotha Janta release date confirmed
 Rajinikanth praises Kamal Haasan
 Rajinikanths Vikramasimha 3D trailer launch event details
 Reason for Tamannaah losing many big films
 TFDA decides to ban Prakash Raj
 Baahubali shoot to resume tomorrow
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.