1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

మే 10న ఏప్రిల్ ఫూల్ విడుదల

IndiaGlitz [Tuesday, April 22, 2014]
Comments
View April Fool Gallery
View April Fool Gallery

జగపతిబాబు, భూమిక హీరోహీరోయిన్స్ గా సుధా ఎంటర్ టైన్ మెంట్, కర్తాల్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన సినిమా ఏప్రిల్ ఫూల్. గుల్షన్ గ్రోవర్ కీలకపాత్ర పోషించారు. జి.ఎల్.శ్రీనివాస్ నిర్మాత. శ్రీకాంత్ అయ్యంగార్ దర్శకుడు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 10న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ..

దర్శకుడు కె.ఎస్.ఐ మాట్లాడుతూ 'జర్నలిస్ట్, లాయర్ కి మధ్య జరిగే ప్రేమకథ. జగపతిబాబు, భూమికల నటన సినిమాకి ప్లస్ అవుతుంది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని తెరకెక్కించారు. డా.బంటి చక్కని పాటలు ఇచ్చారు. సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుంది' అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ 'ప్రస్తుత కాలంలో సినిమా తీయడం కంటే విడుదల చేయడం సులభం. ఫైనల్ గా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 10న విడుదల చేస్తున్నాం' అన్నారు.

Watch 'April Fool' Trailers
I like Sachin Tendulkar so much : Pawan Kalyan
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Baahubali' trailer release date is here
 Naga Chaitanya about his film with Gautham Menon
 Naga Chaitanya denies playing cameo in Akhil's film
 Another hoax rumor of Amitabh Bachchan's illness shames journalism!
 Vijay's 'Jilla' releasing in Telugu with the same title
 Varun Tej- Puri Jagannadh film from June
 Avengers: Age Of Ultron tops makes Bollywood trade worried
 Bollywood's Top Five Cheaters
 'Dilwale': Watch the grand SRK drift
 Celebrity Daughters Who Are Yet To Shine In Bollywood
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.