1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కొత్త ఒరవడితో ఇదిమొదలు

IndiaGlitz [Tuesday, April 22, 2014]
Comments
View 'Idi Modalu' Movie Press Meet Gallery
View 'Idi Modalu' Movie Press Meet Gallery

యు.సి.సినిమాస్ బ్యానర్ పై క్రౌడ్ ఫండింగ్ ఆలోచనతో రూపొందుతున్న సినిమా 'ఇది మొదలు'. మానవ జీవితంలో తెరకెక్కిన ఐదు దశల గురించి తెరకెక్కబోతున్న సినిమా ఈ సినిమాకి సాయిచక్రవర్తి, ఉదయ్ గుర్రాల, హరి శంకర్, రూపక్ రొనాల్డ్సన్, రాజ్ దర్శకులు సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా థీమ్ సాంగ్ ను హైదరాబాద్ లో మంగళవారం విడుదల చేశారు. ఈ సంర్భంగా ఏర్పాలు చేసిన పాత్రికేయుల సమావేశంలో..

డైరెక్టర్ సాయి మాట్లాడుతూ 'మనిషి జీవితంలో ముఖ్యమైన ఐదు దశల గురించి ఐదు కథలతో తెరకెక్కబోతున్న సినిమా ఇది. క్రౌడ్ ఫండింగ్ అనే పద్ధతిలో సినిమాని నిర్మిస్తాం. ప్రేక్షకులు నుండి డబ్బులు వసూలు చేసి సినిమాని నిర్మిస్తాం. లక్ష నుండి ఐదు లక్షల ఇచ్చినవారు ఈ సినిమాలో భాగస్వాములవుతారు. సినిమాలో నటించడానికి ఆసక్తి ఉన్న నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్, గాయనీగాయకులు సంప్రదించగలరు' అని అన్నారు.

డైరెక్టర్ రాజ్ మాట్లాడుతూ 'ప్రతి మనిషిని కదిలించే సినిమా ఇది. ఐదు కథలను ఆధారంగా చేసుకుని సినిమాని తెరకెక్కించబోతున్నాం. మే 7న క్రౌడ్ ఫండింగ్ ప్రక్రియను పూర్తి చేసి షూటింగ్ ప్రారంభిస్తాం' అన్నారు.

డైరెక్టర్ రూపక్ మాట్లాడుతూ 'ఈ నెల 26న హైదరాబాద్, వరంగల్, 27న నెల్లూరు, విజయవాడ, 28న రాజమండ్రి ప్రాంతాల్లో ఆడిషన్స్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
Sumanth Aswin finalized as hero in KerinthaOther News


I like Sachin Tendulkar so much : Pawan Kalyan

Narendra Modi praises Pawan Kalyan

I will not step back : Pawan Kalyan

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Rajamouli confirms movie with Mahesh Babu
 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.