1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

రేయ్కి రామ్ వాయిస్ ఓవర్

IndiaGlitz [Tuesday, April 22, 2014]
Comments
View Rey Movie Gallery
View Rey Movie Gallery

సాయిధరమ్ తేజ్ హీరోగా బొమ్మరిల్లు వారి బ్యానర్ పై దర్శకనిర్మాత వైవియస్ చౌదరి తెరకెక్కిస్తోన్న సినిమా 'రేయ్'. సయామీఖేర్, శ్రద్ధాదాస్ హీరోయిన్స్.  చక్రి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోకి మంచి స్పందన వస్తుంది.

అన్నికార్యక్రమాలను పూర్తిచేసుకుని సినిమా మే 9న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో ఎనర్జిటిక్ హీరో రామ్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా ..

వైవియస్ చౌదరి మాట్లాడతూ 'రేయ్ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్ ఓవర్ అవసరమైంది. థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు వచ్చిన రామ్ కి ఈ విషయం తెలియజేసి వాయిస్ ఓవర్ అందించమని అన్నాను. తనకి కూడా బాగా నచ్చింది.

వాయిస్ ఓవర్ కార్యక్రమాలను పూర్తి చేశాం. అందుకు రామ్ కి థాంక్స్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మే 9న సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు.

Watch Rey Trailers
Sumanth Aswin finalized as hero in Kerintha
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.