1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆఫర్ అందుకున్న అవిక

IndiaGlitz [Wednesday, April 23, 2014]
Comments
View Avika Gor Special Gallery
View Avika Gor Special Gallery


తన మొదటి సినిమా 'ఉయ్యాలా జంపాలా'తో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ అవికఘోర్ వరుస ఆఫర్స్ తో బిజీగా మారుతుంది. ప్రస్తుతం  తెలుగులో 'లక్ష్మీ రావే మాఇంటికి', కన్నడలో 'కెరాఫ్ ఫుల్ పాత్' సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది మరో ప్రాజెక్ట్ ను తెలుగులో చేజిక్కించుదని సమాచారం. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాని నిర్మించిన బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాలో అవకాశం దక్కించుకుందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని మురళిధర్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించనున్నాడట. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందనుందని సమాచారం.
Nayantara will not be seen as a pregnant woman : Sekhar KammulaOther News


TFDA emergency meet tomorrow on Prakash Rajs issue

Amala Paul Vijay marriage on June 12th

Rams voice over for Rey

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.