1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హిందీలో భారీ ధరకు రేసుగుర్రం

IndiaGlitz [Wednesday, April 23, 2014]
Comments
View Race Gurram Gallery
View Race Gurram Gallery


స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రేసుగుర్రం'. శృతిహాసన్ హీరోయిన్. ఇటీవల విడుదలై ,పదిరోజుల్లో సుమారు 39 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన  ఈ సినిమా అల్లుఅర్జున్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించి దూసుకెళ్తుంది. తాజా వివరాలు ప్రకారం హిందీలో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ను 4కోట్లకు అమ్మేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డబ్బింగ్ సినిమాల విషయంలో ఇది అత్యధిక మొత్తమని కూడా సమాచారం. అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈసినిమాని మరి బాలీవుడ్ లో రీమేక్ చేస్తారో లేదో తెలియడం లేదు. గతంలో సురేందర్ రెడ్డి  తెరకెక్కించిన కిక్ సినిమా హిందీ వెర్షన్ లో  సల్మాన్ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి బాలీవుడ్ లో ఎవరు నటిస్తారో చూడాలి.




Nayantara will not be seen as a pregnant woman : Sekhar Kammula





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Nayantara will not be seen as a pregnant woman : Sekhar Kammula
 TFDA emergency meet tomorrow on Prakash Raj's issue
 Amala Paul - Vijay marriage on June 12th
 Ram's voice over for 'Rey'
 లవర్గా సాయిధరమ్ తేజ్
 Crowdfunded movie "Idi Modalu" theme song released
 రేయ్కి రామ్ వాయిస్ ఓవర్
 Sumanth Aswin finalized as hero in Kerintha
 I like Sachin Tendulkar so much : Pawan Kalyan
 Narendra Modi praises Pawan Kalyan
 I will not step back : Pawan Kalyan
 Naga Chaitanyas heroine unhappy with ECI
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.