1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఫిల్మ్ సిటీలో మంత్ర2

IndiaGlitz [Wednesday, April 23, 2014]
Comments
View Mantra 2 Movie Gallery
View Mantra 2 Movie Gallery Gallery

ఇండస్ర్టీకి వచ్చినప్పుడు చార్మి గ్లామర్ పాత్రలకే ఎక్కువగా పరిమితం అయ్యింది. అయితే 'మంత్ర' సినిమా చార్మీకి నటిగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. దానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న సినిమా 'మంత్ర2'. ఇందులోనూ చార్మి లీడ్ క్యారెక్టర్ చేస్తుంది. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా వార్తల ప్రకారం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుందట.

నిజానికి గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటకీ 'ప్రతిఘటన' సినిమాతో బిజీగా మారడం వల్ల ఈ సినిమాని కాస్తా ఆలస్యం అయ్యిందని సమాచారం. ఇప్పుడు చార్మి మళ్లీ 'మంత్ర2' సినిమాతో బిజీగా మారింది. బోనాల శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా కె.వి.సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Download the Free IndiaGlitz app
27న ఉహలు గుసగుసలాడే ఆడియోOther News


Vijay gets Ram Charan's title

Sudheer Varma's experiment with Ravi Teja

Suriya's triple roles in 24 Revealed

Akhil to kick start MEK season 3

'Size Zero' Review Live Updates

'Killing Veerappan' release banned

Upen Patel is Aadi's baddie

Many doubts over Balakrishna 100th movie

Anushka wins IIFA award without nomination

RGV dedicates Guns and Thighs to Porn star

Baahubali has CGI errors: Cinematographer Senthil

Devi Sri Prasad is Sukumar's hero!

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Vijay gets Ram Charan's title
 Sudheer Varma's experiment with Ravi Teja
 Suriya's triple roles in 24 Revealed
 Akhil to kick start MEK season 3
 'Size Zero' Review Live Updates
 'Killing Veerappan' release banned
 Upen Patel is Aadi's baddie
 Many doubts over Balakrishna 100th movie
 Anushka wins IIFA award without nomination
 RGV dedicates Guns and Thighs to Porn star
 Baahubali has CGI errors: Cinematographer Senthil
 Devi Sri Prasad is Sukumar's hero!

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.