1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నందగోపాల్ కి సన్మానం

IndiaGlitz [Wednesday, April 23, 2014]
Comments
View Dasari & Krishna Honour Journalist Nanda Gopal Gallery
View Dasari & Krishna Honour Journalist Nanda Gopal Gallery

సీనియర్ జర్నలిస్ట్, రచయిత నందగోపాల్ రచించిన 'సినిమాగా సినిమా' పుస్తకానికి కేంద్రప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లైక్ మైండెడ్ జర్నలిస్ట్ పోరం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో  జరిగింది.

ఈ కార్యక్రమంలో దర్శకరత్న దాసరినారాయణరావు, సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు, ప్రసన్నకుమార్, జయ, బి.ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు. దర్శకరత్న దాసరినారాయణరావు నందగోపాల్ ను శాలువాతో సత్కరించగా, శ్రీమతి విజయనిర్మల నందగోపాల్ సతీమణి కల్పనాదేవిని సత్కరించారు.

దాదాపు 1993లో భానుమతి రచించిన నాలో నేను అనే పుస్తకానికి జాతీయ అవార్డు వచ్చిందని, ఆ తర్వాత అంటే 21 సంవత్సరాలు తర్వాత మళ్లీ తెలుగు పుస్తకానికి జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉందని సభకు వచ్చిన అతిథులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.



Other News


Ive drunk and smoked publicly : Lakshmi Manchu

Happy Birthday to SJanaki

అనామిక ఆడియో ఆవిష్కరణ

27న ఉహలు గుసగుసలాడే ఆడియో

Ive drunk and smoked publicly : Lakshmi Manchu





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Ive drunk and smoked publicly : Lakshmi Manchu
 Happy Birthday to SJanaki
 అనామిక ఆడియో ఆవిష్కరణ
 27న ఉహలు గుసగుసలాడే ఆడియో
 Nayantara will not be seen as a pregnant woman : Sekhar Kammula
 TFDA emergency meet tomorrow on Prakash Rajs issue
 Amala Paul Vijay marriage on June 12th
 Rams voice over for Rey
 లవర్గా సాయిధరమ్ తేజ్
 Crowdfunded movie "Idi Modalu" theme song released
 రేయ్కి రామ్ వాయిస్ ఓవర్
 Sumanth Aswin finalized as hero in Kerintha
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.