1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రెగ్యులర్ షూటింగ్ లో సుమంత్

IndiaGlitz [Wednesday, April 23, 2014]
Comments

'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో  సుమంత్ ఆశ్విన్ త్వరలో మరో ప్రేమకథలో మన ముందుకు రానున్నాడు. మ్రితిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మహి ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమెటెడ్ బ్యానర్ లో సిహెచ్ నరసింహాచారి, నరసింహారెడ్డి నిర్మిస్తున్నారు. వేమారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ 'సున్నితమైన ఈ ప్రేమకథలో అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఉన్నాయి. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది.

ఈ నెల 20 నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరో, హీరోయిన్ పై పాటను చిత్రీకరిస్తున్నాం. మే 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. మిక్కి జె మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. కొత్తదనం కోరకునే తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.

తాగుబోతు రమేష్, తులసీ, శివన్నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వేమారెడ్డి.
NTRs political press meet tomorrow ?Other News


Sumanth Ashwins movie in regular shooting

Ive drunk and smoked publicly : Lakshmi Manchu

Happy Birthday to SJanaki

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Zee Telugu's new horror show 'Geethanjali'
 Allu Arjun fulfils the wish of sick fans
 Pawan Kalyan to respond on Cash for vote and phone tapping
 Kajal to pair up with Mahesh Babu once again
 Nagarjuna thanks Allu Arjun
 Rakul Preet Singh disappointed and happy at the same time
 After Mahesh Babu and Nagarjuna, it's Rana
 Allari Naresh's 'James Bond' on July 17th
 NTR in Hussam Al-Rassam's look ?
 Allu Arjun - Boyapati film regular shooting to start on
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.