1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కొత్తజంట కు భారీ ఆపర్

IndiaGlitz [Saturday, April 26, 2014]
Comments
View Kotha Janta Movie Gallery
View Kotha Janta Movie Gallery

గీతాఆర్ట్స్ బ్యానర్ లో అల్లుఅరవింద్ సమర్పణలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కొత్తజంట'. బన్నివాసు నిర్మాత. జెబి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో మంచి టాక్ సంపాదించుకుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా 'యు/ఎ' సర్టిఫికేట్ పొందింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మంచి శాటిలైట్ రేటుని దక్కించుకుందట. మా టీవీవారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 2.5 కోట్లకు దక్కించుకుందట. ఏదేమైనా రెండవ సినిమా చేస్తున్న శిరీష్ సినిమాకి ఈ రేటు దక్కడం గమనార్హం.

Watch Kotha Janta Trailers
మనం పాట విడుదల

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.