1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బ్యాంకాక్ లో పవర్

IndiaGlitz [Saturday, April 26, 2014]
Comments
View Power Gallery
View Power Gallery

మాస్ మహారాజా హీరోగా రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లి. బ్యానర్ లో కె.యస్.రవీంద్రనాథ్(బాబీ) దర్శకత్వంలో రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న సినిమా 'పవర్'. హన్సిక హీరోయిన్. ఈ సినిమాకి సంబంధించి భారీ చేజ్ ను మే 3 నుండి 10 వరకు బ్యాంకాక్ లో చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా .. దర్శకుడు బాబీ మాట్లాడుతూ 'మే 3 నుండి 10 వరకు బ్యాంకాక్ లో రవితేజ, సుబ్బరాజు, బ్రహ్మజీ, అజయ్, సంపత్ లతో పాటు కొంత మంది ఫైటర్స్ తో భారీ చేజ్ ను రెండు కోట్ల వ్యయంతో ధూమ్, ధూమ్2, రేస్ వంటి సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన అలెన్ అమిన్ ఆధ్వర్యంలో ఫైట్స్ చిత్రీకరిస్తున్నాం' అన్నారు.

నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ 'హైదరాబాద్, కోల్ కతా, చెన్నైలలో షెడ్యూల్స్ పూర్తి చేశాం. బ్యాంకాక్ షెడ్యూల్ తర్వాత మే 11 నుండి హైదరాబాద్ లో షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. జూన్ లో రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తాం. దాంతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది' అన్నారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Watch Power Trailers




Nara Rohith campaigns for TDP in West Godavari



Other News


ALVijay changed my life : Amala Paul

Dasari fires on Race Gurram Team

కొత్తజంట కు భారీ ఆపర్





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
 Kalyan Ram's 'Sher' first look
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.