1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

అబ్బాయి సినిమాలో బాబాయి పాట

IndiaGlitz [Monday, April 28, 2014]
Comments
View Pawan Kalyan Gallery
View Pawan Kalyan Gallery

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరివాడేలే' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బండ్లగణేష్ నిర్మాతగా పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ ఆగర్వాల్ హీరోయిన్. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ మరో జంటగా నటిస్తున్నారు.ప్రస్తుతం సినిమా హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో జరుగుతుంది.

తాజా సమచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఖుషీ సినిమాలోని 'ఆడువారి మాటలకు ఆర్థాలే వేరులే ...'పాటను రీమిక్స్ చేయనున్నారట. హీరోయిన్ ను ఏడిపించే సందర్భంలో వచ్చే ఈ పాట ఓరిజినల్ వెర్షన్ 'మిస్సమ్మ' సినిమాలోనిది ఈ పాటను ముందుగా బాబాయ్ పవన్ 'ఖుషీ' కోసం రీమిక్స్ చేయగా ఇప్పుడు రామ్ చరణ్ రీమిక్స్ చేయనున్నాట్ట. కాకుంటే అధికారకంగా సమచారం రావాల్సి ఉంది.
Naresh being flooded with offers

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Naresh being flooded with offers
 "Oohalu Gusagusalade" audio launched
 Happy Birthday to Samantha
 'Yamaleela' completes 20 years today
 "Amrutham Chandamama lo" Android game to be released
 ఇట్స్ మై లైఫ్ ప్లాటినమ్ వేడుక
 Rajamoulis review of "Chandamama Kathalu"
 Ravi Tejas big chase sequence in Bangkok from 3rd
 Nara Rohith campaigns for TDP in West Godavari
 ALVijay changed my life : Amala Paul
 Dasari fires on Race Gurram Team
 కొత్తజంట కు భారీ ఆపర్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.