1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మే నుంచి గడ్డం గ్యాంగ్

IndiaGlitz [Tuesday, April 29, 2014]
Comments
View RajaSekhar Gallery
View RajaSekhar Gallery

తమిళంలో పెద్ద హిట్ అయిన సినిమా సూదుకవ్వుమ్. ఈ సినిమాను డాక్టర్ రాజశేఖర్ తెలుగులో గడ్డం గ్యాంగ్ పేరుతో తీస్తున్నారు. ఆయన భార్య జీవితా రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు సంతోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పంజా ఫేమ్ అంజలి లావానియా ఇందులో కథానాయిక. గడ్డం గ్యాంగ్ షూటింగ్ ను ఒకే షెడ్యూల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మేలో ఈ సినిమా మేజర్ షెడ్యూల్ ఉంటుందని వినికిడి. గడ్డం గ్యాంగ్ తనకు తెలుగులో పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందని రాజశేఖర్ నమ్మకం.




ఫైర్ పాటలు విడుదల



Other News


Naresh targets Chiranjeevi praises Pawan Kalyan

మనంలో అమితాబ్

Naresh being flooded with offers





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Gopichand wants me to do it : Sudheer Babu
 Allu Arjun to be seen in a new look
 Bobby giving final touches to 'Gabbar Singh 2'
 Akshara Haasan replaces Samantha
 Balakrishna to shed weight for 'Dictator'
 'Jadoogadu' to release on June 5th
 Puri Jagannadh hurt by the rumours
 Murugadoss tips Sonakshi as the lady Rajini
 Baahubali audio rights stir a buzz
 Photo feature : Proud moment for Akhil Akkineni
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.