Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మారుతికి జాక్ పాట్ ?

IndiaGlitz [Tuesday, April 29, 2014]
Comments

'నేను యానిమేషన్ చేసేటప్పటి నుంచి నాకు బన్నీ తెలుసు. నిజమైన ఫ్రెండ్ కి నిర్వచనం బన్నీ. నా  బెస్ట్ ఫ్రెండ్ బన్ని' అని బన్ని నామ జపం చేసిన మారుతికి ఇప్పుడు నిజంగానే జాక్ పాట్ కొట్టినట్టుంది. అల్లు శిరీష్ తో కొత్తజంట సినిమాను తెరకెక్కించిన మారుతికి బన్ని తాజాగా బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.
 
కొత్తజంటను చూసి మారుతి మీద కాన్ఫిడెన్స్ పెరగడంతో తన సినిమాకు దర్శకత్వం వహించే చాన్సును ఇచ్చాడట. బన్నితో సినిమాలు చేయాలని బయట చాలా మంది దర్శకులు వెయిట్ చేస్తుండగా అవకాశం మారుతికి దక్కడం పట్ల మారుతి బ్యాచ్ అంతా ఆనందంగా ఉంది. ఏదేమైనా వెంకటేష్ సినిమా రాధా చేజారిపోయిందనే బాధలో ఉన్న మారుతి ఈ ఆఫర్ తో రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారట. అదే స్పీడుతో కథ కూడా సిద్ధం చేస్తున్నారట.



యారోగెంట్ హన్సిక





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 'Errabus' hits the floor today
 'Loukyam' confirmed for Gopichand
 'Drushyam' is a memorable film in my career : Venkatesh
 'Saheba Subrahmanyam' platinum disc function at Haailand
 Mahesh Babu - Puri Jagannadh movie from November
 Naga Chaitanya, Arya and Siddharth to team up
 Ravi Teja's 'Power' to be released in October
 Shruti Haasan is a superb singer : Sreenu Vaitla
 Rahul's 'Ala Ela ?' ready for release
 Another Telugu film makes it big there
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.