Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

హద్దులు దాటిన మధుశాలిని

IndiaGlitz [Tuesday, April 29, 2014]
Comments
View Madhu Shalini Gallery
View Madhu Shalini Gallery

హస్కీ వాయిస్. ఆ పైన డబుల్ మీనింగ్ డైలాగులు. యూజ్ యువర్ పింగర్ ఇన్ రైట్ వే అంటూ మధుశాలిని మాటలు... ఈ వీడియో చూసిన వాళ్లకు ఇది దేనికి సంబంధించిన యాడో చివరి వరకు అర్థం కాదు.

'నేను గతంలో ఈ పని చేశాను. చేసి చాలా కాలమైంది. మళ్లీ చేయబోతున్నాను. అనుకుంటుంటే చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. కానీ ఈ సారి జాగ్రత్తగా ఉంటాను. నా వేలును ఈ సారి మరింత జాగ్రత్తగా వాడతాను. మీరూ అక్కడికెళ్లి ఓటేయండి. మీ వేలిని తెలివిగా ఉపయోగించండి'.. ఇదీ మధుశాలిని పోస్ట్ చేసిన వీడియో సారాంశం. కానీ ఈ వీడియో ఆద్యంతం పోర్న్ వీడియోను తలపిస్తోంది.

దీని గురించి మధుశాలిని మాట్లాడుతూ "పోయిన సారి ఓటు వేయమని చెప్పాను. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ సారి ఇలాంటి వీడియోతో ముందుకొస్తే ఎలా ఉంటుందోనని అనుకున్నాను. ఇందులో కాన్సెప్ట్, ఐడియా అంతా నాదే. చూసిన వాళ్లు చాలా మంది మెచ్చకున్నారు. అర్థం చేసుకోలేని వాళ్లు నోటికొచ్చినట్టు అనుకుంటున్నారు. ఈ వీడియో కోసం హస్కీ వాయిస్ ను ఆద్యంతం మెయింటైన్ చేశాను" అని చెప్పుకొచ్చింది మధుశాలిని.




మారుతికి జాక్ పాట్ ?



Madhu Shalini Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Madhu Shalini's 'Kalpana Guest House'
 RGV's Boochi 3D on Oct 12
 Madhu Shalini: RGV is a considerable man
 RGV: Department is the most 'masala' film
 Madhu Shalini proud of her Department role
 RGV's B-town bonanza for T stars
 Madhu Shalini goes Bollywood
 Write Your Review on ‘Vaadu Veedu’
 'Vaadu Veedu' this June 17
 Horror flick from Madhu

Other News

 Aishwarya Rai-Bachchan, a picture of 'Elegance' at Commonwealth Games
 Nara Rohith's birthday celebrations held grandly
 Nagarjuna becomes King of Television ratings
 Write your review on 'Alludu Seenu'
 'Gollabhama' next schedule starts on 29th July
 Aksharabhyasam for Manchu Vishnu's twin daughters
 Bellamkonda Srinivas's next two with Sreenu Vaitla & Sukumar
 Puri Jagannadh receives a costly gift from NTR
 Pawan Kalyan consoles the parents of injured children
 Mahesh Babu to endorse Paragon



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Aishwarya Rai-Bachchan, a picture of 'Elegance' at Commonwealth Games
 Nara Rohith's birthday celebrations held grandly
 Nagarjuna becomes King of Television ratings
 Write your review on 'Alludu Seenu'
 'Gollabhama' next schedule starts on 29th July
 Aksharabhyasam for Manchu Vishnu's twin daughters
 Bellamkonda Srinivas's next two with Sreenu Vaitla & Sukumar
 Puri Jagannadh receives a costly gift from NTR
 Pawan Kalyan consoles the parents of injured children
 Mahesh Babu to endorse Paragon
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.