1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆగడు ప్రోగ్రెస్ రిపోర్ట్

IndiaGlitz [Tuesday, April 29, 2014]
Comments
View Mahesh Babu Gallery
View Mahesh Babu Gallery

ప్రకాష్ రాజ్ కు, డైరక్షన్ డిపార్ట్ మెంట్ వాళ్లకు జరిగిన గొడవ కారణంగా ఈ మధ్యంతా ఆగడు సినిమా వార్తల్లో నలుగుతూనే ఉంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మహేష్ బాబు పక్కన తొలి సారి తమన్నా నాయికగా నటిస్తోంది. ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. అన్నీ సక్రమంగా ఉంటే ఈ షెడ్యూల్ ను రాజస్తాన్ లో తెరకెక్కించాలనుకున్నారు.

కానీ వేసవి ప్రతాపాన్ని చూపిస్తోంది కనుక మరలా కాశ్మీర్ అనుకున్నారు. కానీ అవేమీ సరిపోవని తేల్చి హైదరాబాద్ లోనే షూటింగ్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ పాత్రలో సోనూ సూద్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. ఇప్పుడు జరిగే షెడ్యూల్ తో టాకీ పార్ట్ మేజర్ గా పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలను జూన్ లోపు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారట నిర్మాతలు.
ఫైర్ పాటలు విడుదలOther News


Naresh targets Chiranjeevi praises Pawan Kalyan

మనంలో అమితాబ్

Naresh being flooded with offersAagadu Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

Mahesh Babu Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Tamannah Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Baahubali to have a TV series?
 'Srimanthudu' will live up to the expectations : Producers
 'Srimanthudu' Tamil version title
 
 'Srimanthudu' to have a big release in Tamil Nadu
 S.S. Rajamouli clarifies about Tamanaah's Sensual Scenes in 'Baahubali'
 
 
 'Baahubali' crosses $ 5 million mark in USA
 Watch 'Srimanthudu' Audio Launch Live

Other News

 'Cinema Choopistha Maava' on August 14th
 Katappa turns villain ?
 Akhil making waves
 Ram Charan's uncle in Allu Arjun's next
 Sirish to romance Lavanya Tripathi
 Charandeep to lock horns with Varun Tej
 Anjali agrees for another cameo
 'Tripura' will be the hat-trick hit for Swathi : Raja Kiran
 Telugu actor supports Salman Khan
 First look: Sunny Leone in Luv U AliaCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Cinema Choopistha Maava' on August 14th
 Katappa turns villain ?
 Akhil making waves
 Ram Charan's uncle in Allu Arjun's next
 Sirish to romance Lavanya Tripathi
 Charandeep to lock horns with Varun Tej
 Anjali agrees for another cameo
 'Tripura' will be the hat-trick hit for Swathi : Raja Kiran
 Telugu actor supports Salman Khan
 First look: Sunny Leone in Luv U Alia
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.