1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ పిల్లలు నిర్మాతలు

IndiaGlitz [Tuesday, April 29, 2014]
Comments
View Pawan Kalyan Gallery
View Pawan Kalyan Gallery

పవన్ కల్యాణ్ కొడుకు పేరు అఖీరా నందన్. కుమార్తె ఆద్య. ఈ ఇద్దరూ పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ సంతానం. ఇద్దరు పిల్లలు పుట్టాక ఈ జంట విడిపోయారు. ఇప్పుడు రేణూదేశాయ్ మరాఠీ సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రేణు ఇప్పుడు మరాఠీలో నిర్మాతగా కెరీర్ ను మొదలుపెట్టారు.

ఆమె తెరకెక్కించిన మంగళాష్టక్ ఒన్స్ మోర్ ఇటీవలే విడుదలైంది. ఓ మాదిరి హిట్ అయింది. ఈ సినిమాను రేణూదేశాయ్ తన కుమార్తె ఆద్య పేరుతో శ్రీ ఆద్య ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కించారు. ఆ సినిమా తర్వాత ఆమె రెండో సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకు నిర్మాత, దర్శకత్వం కూడా ఆమే చేస్తున్నారు.

రేణూదేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు ఇష్క్ వాలా లవ్. ఈ సినిమాలో అధినాథ్ కొఠారే, సులగ్న పాణిగ్రహి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాను రేణు దేశాయ్ తన తనయుడు అఖీరా పేరుతో అఖీరా ఫిల్మ్స్ అనే పతాకంపై రూపొందిస్తున్నారు. సో ఇప్పడు పవన్ భార్య డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు పవన్ పిల్లలు నిర్మాతలన్నమాట.
Jagapathi Babu confirms acting with Rajinikanth

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Jagapathi Babu confirms acting with Rajinikanth
 'ఫైర్' పాటలు విడుదల
 Naresh targets Chiranjeevi, praises Pawan Kalyan
 'మనం'లో అమితాబ్
 Naresh being flooded with offers
 "Oohalu Gusagusalade" audio launched
 Happy Birthday to Samantha
 Yamaleela completes 20 years today
 "Amrutham Chandamama lo" Android game to be released
 ఇట్స్ మై లైఫ్ ప్లాటినమ్ వేడుక
 Rajamoulis review of "Chandamama Kathalu"
 Ravi Tejas big chase sequence in Bangkok from 3rd
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.