1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

అమలాపాల్ ను తీసేశారా?

IndiaGlitz [Wednesday, April 30, 2014]
Comments
View Amala Paul Gallery
View Amala Paul Gallery

అమలాపాల్ కు జూన్ 12న చెన్నైలో వివాహం జరగనుంది. దర్శకుడు విజయ్ తో ఈ భామకు వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మె ఇంతకు ముందు సంతకం చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. తెలుగులో దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా హవీష్ హీరోగా తెరకెక్కుతున్న 'వస్తానీవెనుక' సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

అదే కాకుండా మరో రెండు మూడు తెలుగు ప్రాజెక్టులు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు అమలా ఏం చేస్తుందో తెలియదు కానీ నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. అమలను వస్తా నీవెనుక సినిమా నుండి తీసేశారని సమాచారం. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటారో చూడాలి.
They say so to create hype : Nayanthara

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 They say so to create hype : Nayanthara
 What will Nayanthara do if she comes : Sekhar Kammula
 "Amrutham - Chandamama lo" tentative release date
 Two days left for Nagarjuna's 'MEK' entries
 RGV Manchu Vishnu movie in third schedule
 Birthday celebrations at "Yamaleela 2" sets
 Allu Sirish tells reason for deleting Sampoornesh Babus scenes
 Jagapathi Babu confirms acting with Rajinikanth
 ఫైర్ పాటలు విడుదల
 Naresh targets Chiranjeevi praises Pawan Kalyan
 మనంలో అమితాబ్
 Naresh being flooded with offers
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.