1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నటించడానికి సిద్ధమంటోంది

IndiaGlitz [Wednesday, April 30, 2014]
Comments
View Smita Gallery
View Smita Gallery

'పాడుతాతీయగా' ప్రోగ్రామ్ లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన 'హాయ్ రబ్బా' స్మిత అప్పట్లో బాలుగారు హీరోయిన్ కావాలనుకుంటున్నావా అని అడిగితే అలాంటిదేంలేదు అని సమాధానమిచ్చింది. తర్వాత కాలంలో అనేక పాప్ అల్బమ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలుగా మారింది. ఇటీవల 'వేకప్ ఇండియా' అనే మరో అల్బమ్ కూడా చేసి నరేంద్ర మోడీకి మద్ధ తుని తెలియజేసింది.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపించిన నేపథ్యంలో రాజకీయాలంటే ఆసక్తి లేదని, సినిమాల్లో మంచి రోల్స్ ఉంటే నటిస్తానని తెలియజేసింది. ఇంతవరకు సినిమాలకు దూరంగా ఉంటున్న స్మిత ఇప్పుడు రాజకీయాలంటే తూచ్ అని సినిమాలో ప్రత్యేకపాత్రల్లో తనకు నచ్చిన పాత్రలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఇప్పుడు స్మిత కి ఎలాంటి అవకాశాలు రానుందో మరి




They say so to create hype : Nayanthara



Other News


What will Nayanthara do if she comes : Sekhar Kammula

"Amrutham Chandamama lo" tentative release date

Two days left for Nagarjunas MEK entries





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 Dancing sensation turns producer
 Mahesh: Tollywood's eye candy
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.