1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వైజాగ్ లో శర్వానంద్ సినిమా

IndiaGlitz [Wednesday, April 30, 2014]
Comments
View Yemito Ee Maya Movie Gallery
View Yemito Ee Maya Movie Gallery

శర్వానంద్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. నిత్యమీనన్ ఇందులో నాయిక. శర్వానంద్ తో 'ఏమిటో ఈ మాయ' లో నటించిన నిత్యామీనన్ రెండో సారి ఈ సినిమాలో అతనితో జోడీ కడుతోంది.

సీసీ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ఇది. ఓనమాలు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన క్రాంతి మాధవ్ ఈ సినిమాలో ఏం చెప్తాడో చూడాలి. కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. కె.ఎస్.రామారావు సమర్పిస్తున్నారు. జీవితం, విలువల గురించి చెప్పే సినిమా అవుతుందట. నాజర్ కీలక పాత్రధారి.
I only tried to check my name : Chiranjeevi

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 I only tried to check my name : Chiranjeevi
 Tollywood big guns cast their votes
 Modi is the only hope now : Smitha
 NRI shocks Chiranjeevi at polling booth
 They say so to create hype : Nayanthara
 What will Nayanthara do if she comes : Sekhar Kammula
 "Amrutham Chandamama lo" tentative release date
 Two days left for Nagarjunas MEK entries
 RGV Manchu Vishnu movie in third schedule
 Birthday celebrations at "Yamaleela 2" sets
 Allu Sirish tells reason for deleting Sampoornesh Babus scenes
 Jagapathi Babu confirms acting with Rajinikanth
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.