1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మే 2 నుంచి రాజధానిలో గోవిందుడు

IndiaGlitz [Wednesday, April 30, 2014]
Comments
View Govindhudu Andari Vadele Movie Gallery
View Govindhudu Andari Vadele Movie Gallery

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గోవిందుడు అందరివాడేలే. అచ్చమైన తెలుగుదనాన్ని తన మార్కు స్క్రిప్ట్ లలో అద్దం పట్టే కృష్ణవంశీ ఈ సారి రామ్ చరణ్ ను గోవిందుడిగా చూపిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మే 2 నుంచి నానక్ రామ్ గూడలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ మధ్య ఓ షెడ్యూల్ ను పూర్తిచేశారు. ముందు థమన్ ఎస్.ఎస్.ని సంగీత దర్శకుడిగా అనుకుని తర్వాత అతని స్థానంలో యువన్ శంకర్ రాజాను తీసుకున్నది కూడా ఈ సినిమాకే.




Kotha Janta Grand Release in USA





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Kotha Janta Grand Release in USA
 Mahesh Babu's vote missing ?
 I only tried to check my name : Chiranjeevi
 Tollywood big guns cast their votes
 Modi is the only hope now : Smitha
 NRI shocks Chiranjeevi at polling booth
 They say so to create hype : Nayanthara
 What will Nayanthara do if she comes : Sekhar Kammula
 "Amrutham Chandamama lo" tentative release date
 Two days left for Nagarjunas MEK entries
 RGV Manchu Vishnu movie in third schedule
 Birthday celebrations at "Yamaleela 2" sets
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.