1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మరోసారి హిట్ జోడి

IndiaGlitz [Saturday, May 03, 2014]
Comments
View Nanditha Gallery
View Nanditha Gallery

ప్రేమకథా చిత్రం సినిమాతో ప్రేక్షకులను అలరించిన హిట్ ఫెయిర్ సుదీర్ బాబు, నందిత ముచ్చటగా మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ఫిలిం వర్గాల సమాచారం ప్రకారం కన్నడ సినిమా 'చార్మినార్' తెలుగు రీమక్ లో వీరిద్దరూ నటించానున్నారట.

నిజానికి ఈ సినిమాని నాగచైతన్యతో నిర్మించాలని శ్రీధర్ అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల కారణంగా కుదరలేదట. ఇప్పుడు సుదీర్ హీరోగా ఈ రీమేక్ సినిమా రానుందట. ఫ్యామిలి బ్యాక్ డ్రాప్ మీద సినిమా సగుతుందట. లగడపాటి శ్రీధర్ గత చిత్రం 'పోటుగాడు' సైతం రీమేక్ సినిమా కావడం గమనార్హం
Another lady director to debut in TFI

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Another lady director to debut in TFI
 Its going to be a joy ride : Akhil Akkineni
 NTR - Puri Jagannadh movie launch on 20th ?
 2వ షెడ్యూల్ లో'లక్ష్మీరావే'
 తొలిచూపులోనే ఫ్రారంభం
 Amazing response for Manam video song
 Avika Gors "Lakshmi Raave Maa Intiki" in second schedule
 Samantha to join Vikrams film in June
 Shruti Haasan disturbed with the bomb blast incident
 Race Gurram USA Fourth Week Schedules
 Rajinikanths Lingaa launched
 "Swamy Ra Ra" sequel titled "Swamy Swamy Ra Ra"
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.