1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్యార్ మే పడిపోయానే ప్లాటినం

IndiaGlitz [Saturday, May 03, 2014]
Comments
View 'Pyar Mein Padipoyane' Platinum Disc Function Gallery
View 'Pyar Mein Padipoyane' Platinum Disc Function Gallery

శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఆది, శావ్వి జంటగా నటిస్తున్న సినిమా ప్యార్ మే పడిపోయానే. కె.కె.రాధమోహన్ నిర్మాత. రవిచావలి దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన  ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలై మంచిటాక్ సంపాదించుకుంది. శనివారం ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ జరిగింది.  ఈ కార్యక్రమంలో ఆది, దర్శకుడు రవిచావలి, నిర్మాత కె.కె.రాధామోహన్, ఇతర చిత్రయూనిట్ , టెక్నిషియన్స్ పాల్గొన్నారు.  ఈ సందర్బంగా..

హీరో ఆది మాట్లాడుతూ ''  ప్రేమలో పడిన యువకుడి పాత్రలో నటించాను. రవిచావలి నుండి ఉహించని సినిమా ఇది. తప్పకుండా అందరికి నచ్చే చిత్రమిది. కె.కె.రాధామోహన్ గారి సపోర్ట్ మరువలేనిది. ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్ బాగా కష్టపడ్డారు. అందరికి తప్పకుండా నచ్చే చిత్రమిది'' అన్నారు 

నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ '' హీరో ఆదికి మంచి చిత్రమవుతుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి కూడా బాగా వచ్చింది. తర్వలో ఎప్పుడు విడదల చేస్తామో తెలియజేస్తాం'' అన్నారు.

దర్శకుడు రవిచావలి మాట్లాడుతూ '' ఇందులో ఆది రొమాంటిక్ గా కనపడతాడు. చక్కగా నటించాడు. రాధామోహన్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అందరికి నచ్చే సినిమా ఇది. అనూప్ మంచి సంగీతం అందించారు. ఆడియో సక్సెస్ సాధించినట్టే సినిమా కూడా పెద్ద సక్సెస్ సాధిస్తుందని నమ్మకం ఉంది'' అన్నారు.
Ready for liplocks : Regina Cassandra

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Ready for lip-locks : Regina Cassandra
 Naga Chaitanya replaced by Sudheer Babu
 '3 Idiots' completes shooting and editing
 Mahesh Babu confident of Jayadev Galla's win
 KRR & BGopal refused to direct my son : Dasari Narayana Rao
 లింగా టీంకి ఆటంకం
 Another lady director to debut in TFI
 Its going to be a joy ride : Akhil Akkineni
 NTR Puri Jagannadh movie launch on 20th ?
 2వ షెడ్యూల్ లోలక్ష్మీరావే
 తొలిచూపులోనే ఫ్రారంభం
 Amazing response for Manam video song
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.