1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

గ్రీన్ సిగ్నల్ ప్రెస్ మీట్

IndiaGlitz [Monday, May 05, 2014]
Comments
View Green Signal Press Meet Gallery
View Green Signal Press Meet Gallery

రేవంత్, రక్షిత్, మానస్, మనాలి, ఆశుతోష్ నటీనటులుగా తెరకెక్కతున్న సినిమా 'గ్రీన్ సిగ్నల్'. ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్ మీద మారుతి సమర్పణలో రుద్రపాటి రమణరావు నిర్మాతగా విజయ్ ముద్దాల దర్శకత్వంలో  ఈ సినిమా రూపొందుతుంది.  ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనున్నఈ సినిమాని ఈ నెల15 లేదా 17న విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..

నిర్మాత రుద్రపాటి రమణరావు మాట్లాడుతూ  ''సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఆడియో పెద్ద హిట్టయ్యింది. జె.బి. మంచి సంగీతం ఇచ్చాడు. యూత్ ఫుల్ సినిమా. సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనున్న సినిమాని  ఈ నెల 15 లేదా 17న విడుదల చేస్తాం'' అన్నారు.

దర్శకుడు విజయ్ ముద్దాల మాట్లాడుతూ 'ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సోసైటిలో యూత్ ఎలా ఉంది అనేదే కథాంశం. ఇందులో నాలుగు జంటల మీద సినిమా ఉంటుంది. అవుట్ పుట్ చూసి మారుతిగారు మెచ్చుకున్నారు. సమ్మర్లో అలరించే సినిమా అవుతుంది. సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తైంది. త్వరలోనే సినిమా విడుదల ఉంటుంది. అందరికి నచ్చే చిత్రమిది'' అన్నారు.

ఈ కార్యక్రమంలో మనాలి, గోపాల్ సాయి పాల్గొన్నారు.
Dasaris son in Neram remake

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Dasari's son in 'Neram' remake
 Key scenes of 'Rabhasa' being shot
 Five stories, five directors and five audio launches
 Happy Birthay Lakshmi Rai
 Happy Birthday Dasari Narayana Rao
 Happy Birthday Trisha
 Happy being compared with Ileana : Regina [Interview]
 Ready for liplocks : Regina Cassandra
 Naga Chaitanya replaced by Sudheer Babu
 3 Idiots completes shooting and editing
 Mahesh Babu confident of Jayadev Gallas win
 KRR & BGopal refused to direct my son : Dasari Narayana Rao
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.