1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కంకణం లోగో లాంఛ్

IndiaGlitz [Tuesday, May 06, 2014]
Comments

మహేంద్ర, సుమ, పూజ హీరోహీరోయిన్లుగా ఎజెఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కనున్న సినిమా 'కంకణం'. మహేష్ నాయుడు తుపాకుల స్వీయ దర్శక నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా లోగోను హైదరాబాద్ లో సోమవారం విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి, మనోజ్ నందన్, మానస్, సెన్సార్ మెంబర్ పద్మినితో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. హీరో మనోజ్ నందన్, రాజ్ కందుకూరి లోగోను ఆవిష్కరించగా, మానస్, పద్మిని బ్యానర్ లోగోను లాంఛ్ చేశారు.  ఈ సందర్భంగా దర్శకనిర్మాత మహేష్ నాయుడు తుపాకుల మాట్లాడుతూ ''గతంలో సినిమాలకు ఎగ్జిబిటర్, డిస్ర్టిబ్యూటర్ గా పనిచేశాను. రవిబాబు వంటి దర్శకుల వద్ద డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పనిచేశాను. ఇప్పుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. తెలుగు సంప్రాదాయాలను, సంస్కృతిని తెలియజెప్పే సినిమా. ఒక మంచి పని కోసం యువకులు ఎలాంటి కంకణాన్ని కట్టుకున్నారనేదే కథాంశం. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది'' అన్నారు.
1 lakh followers for Rajinikanth in just 5 hoursOther News


Manam script is not intense : Nagarjuna

Ill quit movies then : Pawan Kalyan

Rajinikanths first tweet details

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.