1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

యాక్షన్ సీక్వెన్స్ లో చరణ్

IndiaGlitz [Tuesday, May 06, 2014]
Comments
View Ram Charan Gallery
View Ram Charan Gallery

 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరమేశ్వరి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమా 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్ ఆగర్వాల్ హీరోయిన్. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకుడు. బండ్లగణేష్ నిర్మాత. యువన్ శంకర్ రాజా సంగీతం. ప్రస్తుతం సినిమా హైదరాబాద్ నానక్ రామ్ గూడలో చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ సెట్లో రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలను రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారట.  తమిళ నటుడు రాజ్ కిరణ్ రామ్ చరణ్ తాతయ్యగా నటిస్తుండగా, హీరో శ్రీకాంత్ బాబాయిగా కనిపిస్తున్నాడు.

అవుటండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై రామ్ చరణ్ చాలా ఆశలనే పెట్టుకున్నాడు. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి వీలైనంత త్వరగా  సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.



Other News


కంకణం లోగో లాంఛ్

1 lakh followers for Rajinikanth in just 5 hours

Manam script is not intense : Nagarjuna

Ill quit movies then : Pawan Kalyan

కంకణం లోగో లాంఛ్





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 కంకణం లోగో లాంఛ్
 1 lakh followers for Rajinikanth in just 5 hours
 Manam script is not intense : Nagarjuna
 Ill quit movies then : Pawan Kalyan
 Rajinikanths first tweet details
 Super star Rajinikanth joins twitter
 Nara Rohiths Nala Damayanthi in regular shoot
 "Hrudaya Kaleyam" rerelease on May 9th
 Rana Daggubatis new film from June
 Dasaris son in Neram remake
 Key scenes of Rabhasa being shot
 Five stories five directors and five audio launches
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.