1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రెండు షేడ్స్ రభస

IndiaGlitz [Tuesday, May 06, 2014]
Comments
View NTR Junior Gallery
View NTR Junior Gallery

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్నసినిమా 'రభస'(వర్కంగ్ టైటిల్). సమంత, ప్రణీత హీరోయిన్స్. బెల్లంకొండ సురేష్ నిర్మాత. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.

ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. సినిమాలో యాక్షన్ కంటే కామెడీ బాగా దట్టిస్తున్నారట. అందులో భాగంగా యంగ్ టైగర్ రెండు విభిన్నమైన షేడ్స్ ల్లో కనిపించనున్నాడని సమాచారం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూలైలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారట.




కంకణం లోగో లాంఛ్





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'కంకణం' లోగో లాంఛ్
 1 lakh followers for Rajinikanth in just 5 hours
 'Manam' script is not intense : Nagarjuna
 I'll quit movies then : Pawan Kalyan
 Rajinikanths first tweet details
 Super star Rajinikanth joins twitter
 Nara Rohiths Nala Damayanthi in regular shoot
 "Hrudaya Kaleyam" rerelease on May 9th
 Rana Daggubatis new film from June
 Dasaris son in Neram remake
 Key scenes of Rabhasa being shot
 Five stories five directors and five audio launches
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.