1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మే 9న అదీలెక్క

IndiaGlitz [Tuesday, May 06, 2014]
Comments
View Adhee Lekka Movie Gallery
View Adhee Lekka Movie Gallery

జీ మిరాకిల్స్ స్టూడియోస్ బ్యానర్ పై మల్లేష్ కొండేటి సమర్పణలో మోహన్.జి.ఎమ్.సి, అంజన్ బాబు నిర్మాతలుగా చిన్నచరణ్ దర్శకత్వంలో రానున్న సినిమా అదీలెక్క. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని మే 9న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..చిన్నిచరణ్ మాట్లాడుతూ 'ఎన్నో ఆటుపోట్లును ఎదుర్కొని ఈ నెల 9న సినిమాని విడుదల చేస్తున్నాం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా ఇది. నాలాగే ఈ పరిశ్రమలో ఇబ్బంది పడేవారందరమూ కలిసి రూపొందించిన సినిమాయే అదీలెక్క.సినిమాని మే 9న విడుదల చేస్తున్నాం.

మంచి సినిమా అవుతుదని నమ్మకంగా చెప్పగలను' అన్నారు.

Watch Adhee Lekka TrailersOther News


MANAM in overseas by CineGalaxy

అమ్మా నాన్న ఊరెళితే సెన్సార్

కంకణం లోగో లాంఛ్

1 lakh followers for Rajinikanth in just 5 hours

Download the Free IndiaGlitz app


MANAM in overseas by CineGalaxyMore News


Manam script is not intense : Nagarjuna

Ill quit movies then : Pawan Kalyan

Rajinikanths first tweet details

Super star Rajinikanth joins twitter

Nara Rohiths Nala Damayanthi in regular shoot

"Hrudaya Kaleyam" rerelease on May 9th

Rana Daggubatis new film from June

Dasaris son in Neram remake

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 MANAM in overseas by CineGalaxy
 అమ్మా నాన్న ఊరెళితే సెన్సార్
 కంకణం లోగో లాంఛ్
 1 lakh followers for Rajinikanth in just 5 hours
 Manam script is not intense : Nagarjuna
 Ill quit movies then : Pawan Kalyan
 Rajinikanths first tweet details
 Super star Rajinikanth joins twitter
 Nara Rohiths Nala Damayanthi in regular shoot
 "Hrudaya Kaleyam" rerelease on May 9th
 Rana Daggubatis new film from June
 Dasaris son in Neram remake
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.