Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

కృతి అక్కడ తేలింది

IndiaGlitz [Wednesday, May 07, 2014]
Comments
View Kriti Karabanda  Gallery
View Kriti Karabanda Gallery

పవన్ కల్యాణ్ తో పాటు సమంత్ ,రామ్,కల్యాణ్ రామ్, మంచు మనోజ్ సినిమాల్లో నటించిన నటి కృతి కర్బందా. ఈ బెంగుళూరు బామ ప్రస్తుతం కన్నడ సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం కన్నడలో లవ్ గురుఫేమ్ ప్రశాంత్ రాజ్ దర్శకత్వంలో ప్రేమ్ కుమార్ సినిమాలో నటిస్తోంది.

ఇది అటు క్లాస్, ఇటు మాస్ జనాలకు నచ్చే సినిమా అని కృతి అంటోంది. జూన్ లో ఈ సినిమా మొదలవుతుంది. తెలుగులో మంచి పాత్రలకోసం ఎదురుచూస్తున్నానని, మంచి హిట్ సినిమా టాలీవుడ్ లో పడితే వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది కృతి.




వేగంగా ఆగడు





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Ram Charan fans excited about it
 'Nuvvala Nenila' to be released on Aug 8th
 Suriya to work with Vikram in home production
 Ram Charan steps into airline business
 Case registered against Rambha for dowry harassment
 Surprised with Bellamkonda Srinivas' dances and fights : Brahmanandam
 Happy Birthday Suriya
 'Gaallo Thelinattundhe' releasing on August 1st
 Allu Arjun congratulates NTR
 Puri Jagannadh stuns everyone with his opulent office
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.