Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

పోటుగాడుతో అంజలి

IndiaGlitz [Wednesday, May 07, 2014]
Comments
View Anjali   Gallery
View Anjali Gallery


అంజలికి కన్నడ పరిశ్రమ నుంచి గొప్ప ఆఫర్ తలుపుతట్టింది. తమిళంలో చిన్నా చితకా సినిమాలు చేసుకుంటున్న అంజలికి జర్నీ, షాపింగ్ మాల్ మంచి హిట్లిచ్చాయి. తెలుగులోనూ ఆ సినిమాలు ప్రేక్షకాదరణ పొందడంతో దిల్ రాజ్ సీతమ్మవాకిట్లో సిరిమల్లో చెట్టులో అవకాశమిచ్చారు. బలుపు, మసాలా సినిమాలు ఆమెకు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ప్రస్తుతం గీతాంజలి సినిమాలో నటిస్తున్న అంజలికి కన్నడ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. పునీత్ రాజ్ కుమార్ మాస్ సినిమాలో ఇప్పుడు ఆమే హీరోయిన్. తెలుగులో పోటుగాడు సినిమాను తెరకెక్కించిన పవన్ వడయార్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.త్వరలోషూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకు ధీర రాణా విక్రమ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. కన్నడలో అంజలి సుడి ఎలా ఉంటుందో చూడాలి మరి.




కృతి అక్కడ తేలింది



Anjali Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Anjali looks confident about it
 V.V.Vinayak, Gopichand & Lakshmi launch 'Geethanjali' audio
 Anjali's 'Geethanjali' audio release date
 Brahmanandam turns Saitan Raj
 Another big actress for Anjali's 'Geethanjali'
 ఆగస్టు మొదటి వారంలో 'గీతాంజలి'..
 Can Anjali pull it off well ?
 అంజలితో హర్ష
 ఆమె నయనతారను చూసి నేర్చుకోవాలట
 Anjali's 'Geethanjali' release in June

Other News

 Happy Birthday Taapsee
 Sreenu Vaitla thanks Shruti Haasan
 Big shock for Samantha
 It is a big mistake by me : Suriya
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 NTR-Puri Jagannadh movie launched at Cave
 Lakshmi Manchu's 'Budugu' First Look
 Anushka to be seen as Taramati
 Though science didn't prove it, I believe in it : Neelakanta [Interview]
 Ram Gopal Varma challenges NTR



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Happy Birthday Taapsee
 Sreenu Vaitla thanks Shruti Haasan
 Big shock for Samantha
 It is a big mistake by me : Suriya
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 NTR-Puri Jagannadh movie launched at Cave
 Lakshmi Manchu's 'Budugu' First Look
 Anushka to be seen as Taramati
 Though science didn't prove it, I believe in it : Neelakanta [Interview]
 Ram Gopal Varma challenges NTR
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.