Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సూర్య చిత్రం సికిందర్

IndiaGlitz [Wednesday, May 07, 2014]
Comments
View Anjaan Movie  Gallery
View Anjaan Movie Gallery

సూర్య, సమంత జంటగా నటిస్తున్న సినిమా అంజాన్. తిరుపతి బ్రదర్స్ నిర్మిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలోనే సమంత తన హద్దులను దాటి గ్లామర్ గా నటించిందని తమిళ తంబిల అభిప్రాయం.

ఈ సినిమాను తెలుగులో సికిందర్ పేరుతో అనువదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత సూర్య వెంకట్ ప్రభు సినిమలో నటిస్తారు. ఆ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో తెలుగులో ఓ సినిమాలో నటించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే ఈ సినిమాను నల్లమలుపు బుజ్జి నిర్మిస్తారు.




పోటుగాడుతో అంజలి





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Hema talks about her relationship with Trivikram
 Manoj Manchu Joins HudHud Relief Operations in Vizag
 I'm shocked with the rumour : Lakshmi Rai
 Raj Tarun and Avika Gor to pair up once again
 Kalyan Ram's 'Pataas' in Dec first week
 'Oka Laila Kosam' first day collections
 Thumping response for Allu Arjun's Gona Gannareddy look
 DRISHYAM - Hindi Remake To Have Saif Ali Khan
 Mahesh Babu - Puri Jagannadh film titled 'Rogue' ?
 Rakul Preet Singh to pair up with Pawan Kalyan ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.