Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

హ్యాపీ బర్త్ డే సందీప్

IndiaGlitz [Wednesday, May 07, 2014]
Comments
View Sandeep Kishan Gallery
View Sandeep Kishan Gallery

విజయం ఒకరి సొత్తు కాదు. ఇవాళ్టి కష్టం రేపటి సుఖానికి పునాది అని నమ్మిన హీరో సందీప్. 27 ఏళ్ల సందీప్ ఇటీవల వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. మాటలోనూ, సినిమాలోనూ తనదైన ప్రత్యేకత ఉండాలని ప్రయత్నించే ఈ చోటా మేనల్లుడు తాజాగా రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

రారా కృష్ణయ్య షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్ స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకునే తీరు ఈ హీరోకి చాలా ఇష్టమట. ఇటీవలి కాలంలో తనకు 1 సినిమా చాలా బాగా నచ్చిందట. వచ్చేఏడాది అలాంటి స్క్రిప్ట్ ను ట్రై చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతానికి తెలుగు మీదే పూర్తి ఆసక్తి ఉంది. హిందీ, తమిళ్ లో అత్యద్భుతమైన స్క్రిప్ట్ లు వస్తే చేస్తాను అని అంటున్నారు.

ఇప్పటివరకు సినిమాలు బాగానే చేసినా పారితోషికం పరంగా ఎప్పుడూ ఆలోచించలేదని, ఇకపై పారితోషికం మీద కూడా దృష్టి పెడతానని చెబుతున్నారు. ఏదేమైనా తన తొలి ప్రాధాన్యత మాత్రం స్క్రిప్ట్ కే అని అంటున్నారు సందీప్. ఈ హీరోకు ఇండియాగ్లిడ్జ్ హ్యాపీ బర్త్ డే చెబుతోంది.




సూర్య చిత్రం సికిందర్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nanditha says no to lip-locks and skin show
 'Aagadu' second song shoot started in Switzerland
 Is Rakul Preet Singh the next big thing in Tollywood ?
 Sudeep in 'Lingaa' ?
 Sunil - 'Josh' Vasu Varma film launch today
 No change in 'Rabhasa' release date
 'Kick 2' release date fixed
 NTR & Allu Arjun grace 'Kick 2' movie launch
 'Oka Laila Kosam' release date changed
 Telugu actresses, then and now
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.