1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మనం ముందే వస్తుందా?

IndiaGlitz [Thursday, May 08, 2014]
Comments
View Manam Gallery
View Manam Gallery

కోచ్చడయాన్ వాయిదా పడటంతో అటు తమిళనాడు సంగతి దేవుడికి తెలుసుగానీ, తెలుగు సినిమాల విడుదలలు మాత్రం ముందూ వెనుకలవుతున్నాయి. 16న విడుదలవుతుందనుకున్న ప్యార్ మే పడిపోయానే ప్రీపోన్డ్ అయి 10న విడుదలవుతోంది. 9న విడుదల కావాల్సిన కోచ్చడయాన్ ఉన్నట్టుండి ఈ నెల 23కి వాయిదా పడింది. అక్కినేని త్రయం నటించిన మనం సినిమాను అదే తేదీకి విడుదలచేస్తామని ఆ సంస్థ దాదాపు నెల రోజులుగా ప్రకటిస్తూనే ఉంది.

ఇప్పుడు కోచ్చడయాన్ ఆ రోజుకు వాయిదా పడింది. దీంతో మనం మనం కూడా ముందుకొస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అంటే మనం సినిమా ఈ నెల 16న విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. దీని గురించి అక్కినేని కుటుంబం అధికారికంగా ప్రకటన ఇస్తేగానీ అభిమానుల్లో ఉన్న సందేహాలు సమసిపోవు.

Watch 'Mamam' Trailers




Happy Birthday Acharya Atreya





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Happy Birthday, Acharya Atreya
 NTR in a big budgeted film
 "Race Gurram" writer to direct Sunil
 'Manam' audio release date fixed
 Bachchan will be the hattrick hit for us : Tummalapalli Rama Satyanarayana
 దేవదేవం భజే పవన్వెంకీ సినిమా?
 10న ప్యార్ మే పడిపోయానే రిలీజ్
 Aadis "Pyar Mein Padipoyane" release date confirmed
 Manam satellite rights sold for a huge amount
 "AKRao PKRao" completes censor work
 Rakul Preet replaces Hansika in Rams film
 Dasaris actions dont match his words
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.