1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రెజీనా హ్యాట్రిక్

IndiaGlitz [Thursday, May 08, 2014]
Comments
View Regina Gallery
View Regina Gallery

గీతా ఆర్ట్స్ లో ఒక హీరోయిన్ వరుసగా మూడు సినిమాలు చేయడమంటే మాటలు కాదు. రెండు సినిమాలు చేయడాన్ని గురించే మురిసిపోయి చెప్పింది రెజీనా. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా అవకాశం వచ్చేసరికి ఉబ్బి తబ్బిబ్బవుతోందట.

గీతా ఆర్ట్స్ లో పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో అల్లు శిరీష్ కథానాయకుడు. శిరీష్, రెజీనా కలిసి నటించిన కొత్తజంటకు ప్రేక్షకాదరణ దక్కింది. దాంతో ఈ హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేయడానికి యూనిట్ సభ్యులు నిర్ణయించారట.

ముందు ఈ సినిమాకు నిత్యామీనన్ పేరును అనుకున్నారు. కానీ నిత్యతో కాల్షీట్ల ప్రాబ్లమ్ ఉన్నట్టుందట. అందుకే రెజీనా అయితే బావుంటుందని భావిస్తున్నారట. సో ఇప్పుడు రెజీనా హ్యాట్రిక్ హీరోయిన్.




Happy Birthday Acharya Atreya





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Happy Birthday, Acharya Atreya
 NTR in a big budgeted film
 "Race Gurram" writer to direct Sunil
 'Manam' audio release date fixed
 Bachchan will be the hattrick hit for us : Tummalapalli Rama Satyanarayana
 దేవదేవం భజే పవన్వెంకీ సినిమా?
 10న ప్యార్ మే పడిపోయానే రిలీజ్
 Aadis "Pyar Mein Padipoyane" release date confirmed
 Manam satellite rights sold for a huge amount
 "AKRao PKRao" completes censor work
 Rakul Preet replaces Hansika in Rams film
 Dasaris actions dont match his words
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.