1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్ కొత్త సినిమా

IndiaGlitz [Thursday, May 08, 2014]
Comments
View Junior NTR Gallery
View Junior NTR Gallery

యంగ్ టైగర్ ప్రస్తుతం 'రభస' సినిమాతో బిజీగా ఉన్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మాతగా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో సమంత ప్రణీత హీరోయిన్స్. జూలైలో సినిమాని విడుదల చేయడానికి శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడోనని ఫిల్మ్ నగర్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం 'రేసుగుర్రం' నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మాతగా ఓ సినిమా చేయనున్నాడట. ఆ సినిమా వివరాలు త్వరలోనే అధికారకంగా తెలిసే అవకాశం ఉంది. ఇది కాకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ చేయనున్న సినిమా మే 20న ప్రారంభం కానుంది.  ఈ రెండు సినిమాలను ఈ సంవత్సరంలో సెట్స్ పైకి తీసుకెల్లే ఆలోచనలో ఉన్నాట్ట యంగ్ టైగర్.
Happy Birthday Acharya Atreya

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Happy Birthday, Acharya Atreya
 NTR in a big budgeted film
 "Race Gurram" writer to direct Sunil
 'Manam' audio release date fixed
 Bachchan will be the hattrick hit for us : Tummalapalli Rama Satyanarayana
 దేవదేవం భజే పవన్వెంకీ సినిమా?
 10న ప్యార్ మే పడిపోయానే రిలీజ్
 Aadis "Pyar Mein Padipoyane" release date confirmed
 Manam satellite rights sold for a huge amount
 "AKRao PKRao" completes censor work
 Rakul Preet replaces Hansika in Rams film
 Dasaris actions dont match his words
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.