1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మాయ ఫస్ట్ లుక్ లాంఛ్

IndiaGlitz [Saturday, May 10, 2014]
Comments
View Maaya Movie Gallery
View Maaya Movie Gallery

హర్షవర్ధన్ రానే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ నటీనటులుగా నీలకంఠ దర్శకత్వంలో రూపొందుతున్నసినిమా 'మాయ'. షిరిడి సాయి కంబైన్స్ బ్యానర్ పై డా.ఎమ్.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హైదరాబాద్ లో శనివారం విడుదల చేశారు. మల్టీ డైమన్షన్ వాసు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ..

డైరెక్టర్ నీలకంఠ మాట్లాడుతూ ''మనుషుల్లో ఉండే అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో కథ రాశాను. నా డ్రీమ్ ప్రాజెక్ట్. స్ర్కీన్ ప్లే వైవిధ్యంగా సాగుతుంది. సినిమా కథ, కథనం ప్రేక్షకులను కొత్త అనుభూతికి లోను చేస్తుంది'' అన్నారు.

మధురశ్రీధర్ మాట్లాడుతూ ''నేను నీలకంఠ కలిసి సినిమాల రంగంలో 20 ఏళ్లు ప్రయాణం చేశాం. నీలకంఠను సినిమా వ్యవసాయదారుడనవచ్చు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా బెస్ట్ థ్రిల్లర్ అవుతుందని నమ్మకం'' అన్నారు.

నాగబాబు, ఝాన్సీ, అనితా చౌదరి, వేణు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: బాల్ రెడ్డి, నిర్మాతలు: ఎమ్.వి.కె.రెడ్డి, మధురశ్రీధర్, దర్శకత్వం: నీలకంఠ.

Watch 'Maaya' First Look LaunchOther News


రోమియో ఆడియో ఆవిష్కరణ

Happy Birthday lyricist Chandrabose

Happy Birthday Singer Sunitha

Happy Birthday Namitha

రోమియో ఆడియో ఆవిష్కరణ

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.