1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

14న శంకర ఆడియో

IndiaGlitz [Monday, May 12, 2014]
Comments
View 'Shankara' Movie Gallery
View 'Shankara' Movie Gallery

శ్రీ లీల మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'శంకర'. ఆర్.వి.చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. నారా రోహిత్, రెజీనా జంటగా నటిస్తున్నారు. తాతినేని సత్య దర్శకుడు. సాయి కార్తిక్ స్వర సారథ్యం వహిస్తున్నారు. ఈ నెల 14న తాజ్ డెక్కన్ పాటలను విడుదల చేస్తారు.

నిర్మాత మాట్లాడుతూ "ఇటీవల ప్రతినిధితో మంచి విజయాన్ని అందుకున్నారు రోహిత్. ఆ విజయ పరంపరను సాగించేలా శంకర సినిమా ఉంటుంది.సాయి కార్తిక్ మంచి బాణీలిచ్చారు. తాతినేని సత్య దర్శకత్వ ప్రతిభ, రెజీనా గ్లామర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు" అని అన్నారు.ఈ ఆడియో వేడుకలో సినిమా ప్రముఖులు పాల్గొంటారు.Other News


Nara Rohiths Shankara audio release on 14th

DSPs live performances in USA and Canada

Tamannaah praises Sreenu Vaitla

"Pyar Mein Padipoyane" success tour from today

Nara Rohiths Shankara audio release on 14th

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.