1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మరోసారి కూడా ఆమెతోనే

IndiaGlitz [Tuesday, May 13, 2014]
Comments
View Rezina Gallery
View Rezina Gallery

అల్లుశిరీష్,రెజీనా జంటగా తెరకెక్కిన 'కొత్తజంట' ఆశించినంత ఫలితానివ్వలేదు. ఫలితం సంగతి పక్కన పెడితే అల్లుశిరీష్ హీరోగా మరో సినిమా రెడీ అవుతుంది. ఈ సినిమాలో రెజీనానే హీరోయిన్ గా తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి ఈ సినిమాలో నిత్యామీనన్ ని హీరోయిన్ గా అనుకున్నప్పటికి కారణాలు తెలియలేదు గానీ ఆమె స్థానంలో రెజీనా చేరింది.

నిత్యామీనన్ నటన పక్కన శిరీష్ తేలిపోతాడేమోనని వార్తలు వినిపించినా, శిరీష్ తో ఒక సినిమా చేసిన కారణంగా, గీతాఆర్ట్స్ లో సాయిధరమ్ తేజ్ పక్కన చేస్తుండడం, అల్రెడీ కొత్తజంటలో శిరీష్ పక్కన చేయడం వంటి కారణాలతో శిరీష్ మరోసారి రెజీనానే హీరోయిన్ గా తీసుకొవాలని రెకమెండ్ చేసాడట. ఈ సినిమాని అల్లుఅరవింద్ నిర్మాతగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందనుంది.
లింగా వివాదాస్సదం కానుందా?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'లింగా' వివాదాస్సదం కానుందా?
 'లింగా' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
 'బచ్చన్ 'ప్లాటినమ్ డిస్క్
 Puri Jagannadh shocks everyone regarding NTR's film
 Its the best decision I took 25 years back : Nagarjuna
 Whats next for Deva Katta ?
 Sudeeps Bachchan releasing on May 17th
 RGV Rajasekhars Patta Pagalu to release in June
 Kamal Haasan to inaugurate India Pavilion at Cannes
 14న శంకర ఆడియో
 Nara Rohiths Shankara audio release on 14th
 DSPs live performances in USA and Canada
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.